కేశఖండన,నామకరణ మహోత్సవానికి హాజరైన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి

Jul 7, 2026 - 17:12
 0  2
కేశఖండన,నామకరణ మహోత్సవానికి హాజరైన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి

బాసు హనుమంతు నాయుడు.

ఈరోజు గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రంలో జరిగిన దాదేపోగు కోడిగుడ్డు దేవదాస్ మనవరాలు కేశఖండన, నామకరణ మహోత్సవానికి హాజరై, చిన్నారిని ఆశీర్వదించారు.. .

ఈ కార్యక్రమంలో జి.రాఘవేంద్ర రెడ్డి, రాజారెడ్డి, వెంకటేష్ నాయుడు, చక్రీధర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి శ్రీరాములు, జాంపల్లి భరత్ సింహారెడ్డి, అబ్రహం, రాము, తిమ్మప్ప, మహేష్, కృష్ణ, మహేందర్, నరేష్, హరికృష్ణ, జయన్న, వెంకటప్ప మరియు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333