**ఎస్. ఎల్. బి . సి టర్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దే""ఖమ్మం జిల్లా టిడిపి అడహాక్ కమిటీ సభ్యులకు కొండబాల కర్ణాకర్*

*ఎస్.ఎల్.బీ.సీ. టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే *
- - *ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ అడహక్ కమిటి సభ్యులు కొండబాల కరుణాకర్*
సుంకేశలలో జరిగిన ప్రమాదం మరవకు ముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం తెలంగాణ సర్కారు వైఫల్యానికి నిదర్శనం.
కాంట్రాక్టర్లు నకిలీ సామాగ్రి వాడటం ,నాణ్యతా ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీపడిపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి..
పైకప్పు కూలిన ఘటనలో యంతమంది వున్నారు ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని ప్రాణాలతో బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాలి.
ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలి వారికి తగిన నష్టపరిహారం 20 లక్షలరూపాయలు ప్రభుత్వం చెల్లించాలి
భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మంచి కాంట్రాక్టర్ల కి పనులు ఇచ్చి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలని ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము
ప్రభుత్వం, కనీసం ఎస్ఎల్బీసీ సంఘటనపైనైనా పారదర్శకంగా దర్యాప్తు జరిపి ప్రమాదానికి గల కారణాలను బయటపెట్టాలని ప్రమాదానికి కారణమైన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము ????*