కేంద్ర ప్రభుత్వ పథకాలపై వీడియో కాన్ఫరెన్స్.

Aug 1, 2026 - 00:46
 0  1
కేంద్ర ప్రభుత్వ పథకాలపై వీడియో కాన్ఫరెన్స్.

జోగులాంబ గద్వాల 31 జూలై 2026 తెలంగాణవార్తా ప్రతినిధి. ఇటిక్యాల రైతు వేదికలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి భారతీయ జన ఊర్వ రక్ ప్రయోజనాలపై రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూరియా. డి ఏ పి.  ఎం ఓ పి. ఎన్పీకే. రసాయన ఎరువులు భరత్ పేరుతో విక్రించబడతాయని పేర్కొన్నారు.  కేంద్ర ఎరువులపై ఇస్తున్న భారీ సబ్సిడీ గురించి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏ ఓ.రవికుమార్. వ్యవసాయ విస్తీర్ణ అధికారులు. పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333