ఇటిక్యాల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య కార్యక్రమం.
జోగులాంబ గద్వాల 31 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆదేశం మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సంధ్య కిరణ్ మై ఆదేశం మేరకు ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రాధిక. ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హాస్పిటల్ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను హాస్పటల్ సిబ్బందితో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించడం జరిగింది.