అజింపేట విద్యుత్ ఉపకేంద్రంలో జాతీయ జెండా ఎగారావేసిన 

లైన్ మెన్ బాలెంల దుర్గయ్య 

Jan 26, 2025 - 21:18
 0  4
అజింపేట విద్యుత్ ఉపకేంద్రంలో జాతీయ జెండా ఎగారావేసిన 

అడ్డగూడూరు 26 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని అజింపేట సబ్ స్టేషన్ లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఎగారావేసిన చేసిన డి.రేపాక లైన్ మెన్ బాలెంల దుర్గయ్య పాల్గొన్న కంచనపల్లి లైన్ మెన్ మాలోతు వెంకన్న అసిస్టెంట్ లైన్ మెన్ పెసర శ్రీనివాస్ రెడ్డి జూనియర్ లైన్ మెన్ పోగుల వెంకటేష్, ఆర్టిజెన్ లు గోలి నరేందర్ రెడ్డి, నూకల నర్సింహా, అన్నెపర్తి మల్లయ్య, కోలా నవీన్, విద్యార్థినులు వారికి నోట్ బుక్స్, పెన్నులు స్వీట్ చాక్ లెట్స్  విద్యార్థిని విద్యార్థులకు అందిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333