నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ వాణి శ్రీకాంత్ రాజ్

నాగారం 09 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామనివాసి ఆరాధ్య ఫౌండేషన్ నాగారం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పోర్ల నాగరాజు యాదవ్ వివాహ ఆహ్వాన మేరకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన డా"తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ తెలంగాణ ఉద్యమకారులు,ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్.ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.