వ్యక్తి కనిపించడం లేదు
అడ్డగూడూరు 27 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- అడ్డగూడూరు మండలం చిర్రగూడూర్ గ్రామానికి చెందిన చేగొని యాదగిరి తండ్రి రామయ్య, వయస్సు:55 సం"గల వ్వక్తి నిన్న మధ్యాహ్నం సుమరు సమయం 12 గంటల సమయం లో చిర్రగూడూరులోని తన ఇంటి నుండి చౌళ్ళరామారం గోడౌన్ దగ్గర మోత్కూరు రూట్ లోపోయే ఆటో ఎక్కినట్లుగా చూసిన వ్యక్తులు చెప్పగా తర్వాత నుండి కనిపించడం లేదు అతను కనిపించి నట్లయితే అడ్డగూడూరు పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వవలసినదిగా ఎస్సై నాగరాజు తెలపడం జరిగింది.ఈ ఫోన్ నెంబర్
8712662511కు ఫోన్ చేయాలని ఎస్ఐ నాగరాజు తెలిపారు.