కనబడుటలేదు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన బేతి బిక్షం (38) వయసు గల వ్యక్తి 22 జనవరి 2026 న ఉదయం సుమారు నాలుగున్నర ప్రాంతాన ఇంటి వద్దు నుండి పోవడం జరిగింది తెల్ల చొక్కా ధరించి లుంగీ ధరించిన వ్యక్తి ఎవ్వరికయినా ఎక్కడనైనా కనబడితే తెలపగలరు వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వబడును మా ఫోన్ నెంబర్ 9100273317 .7036650485