ఏకంగా పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్ళి రీల్స్ చేసిన యువకులు

Apr 10, 2025 - 19:52
 0  2
ఏకంగా పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్ళి రీల్స్ చేసిన యువకులు

* రీల్స్ మోజులో యువకుల వెర్రి వేషాలు
* నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంటలో పోలీసు వాహనం తీసుకెళ్లి రౌండ్స్ కొట్టిన యువకులు
* పోలీస్ వాహనంలో రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఎస్సై బంధువులు
* వీడియో వైరల్‌గా మారడంతో, జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సీఐ

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333