**శివరాత్రి రోజున నేలకొండపల్లి రియల్ ఎస్టేట్ వారు""భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది*

Feb 27, 2025 - 18:06
Feb 27, 2025 - 18:51
 0  79
**శివరాత్రి రోజున నేలకొండపల్లి రియల్ ఎస్టేట్ వారు""భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది*

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు: నేలకొండపల్లి లోని, వైద్యనాథ స్వామి వద్ద, మహాశివరాత్రి పర్వది నాన, నేలకొండపల్లి రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో, ప్రసాదాల పంపిణీ చేయుట జరిగింది, ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ సభ్యులు , భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది, రియల్ ఎస్టేట్ టౌన్ అధ్యక్షుడు గుండా బ్రహ్మం, జోగుపర్తి శ్రీనివాసరావు, గూడవల్లి రాంబ్రహ్మం, మరికంటి రేణు బాబు, దగ్గుల రామాంజిరెడ్డి, డాక్యుమెంట్ రైటర్లు, శ్రీనివాస్ ,అనంత్, అనంత్ కాశయ్య, అనంత్ శేషగిరి, చిట్టింశెట్టి వెంకటేష్, షంషేర్, గుండు కోటేశ్వరరావు, మోర మల్లయ్య, అంజయ్య నాయుడు, రామమూర్తి, గోవిందు, తెగుళ్ళ భాస్కర్, మరి కొంతమంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State