జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు  

టైగర్ అలినవాబ్

Apr 10, 2025 - 19:45
 0  7
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు  
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు  

జగిత్యాల /(మణి సాక్షి) జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ ఎస్పి అశోక్ కుమార్ ను పూలబుకే అందించి మర్యాదపూర్వకంగా కలిసి వారితో జర్నలిస్టులపై జరుగుతున్న పలు సమస్యలపై చర్చించడం జరిగింది అనంతరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు పోలీసులు అందరూ కలిసి కోఆర్డినేటర్ గా పనిచేస్తేనే వ్యవస్థ బాగుపడుతుందని ఎవరికి వారు అనుకుంటూ పోతే వ్యవస్థను ఎవరు బాగు చేయలేమో అని అన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333