ఎమ్మెల్యే జై వీర్ రెడ్డిసీఎం రిలీఫ్ చెక్కులుఅందజేత

యూత్అధ్యక్షులు గనిపల్లి మోహన్
తెలంగాణ వార్తమాడుగులపల్లి ఏప్రిల్ 9 : మాడుగులపల్లి మండలంలోని నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని కేశపురం గ్రామానికి చెందిన తంగేళ్ల సరోజ భర్త సంపత్ రెడ్డి ప్రైవేట్ హాస్పిటల్లో గత కొంతకాలంగా ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని యూత్ అధ్యక్షులు గనిపల్లి మోహన్ దృష్టికి తీసుకువెళ్లగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.60 వేల రూపాయల చెక్కు మంజూరు చేయడం జరిగింది.ఆ చెక్కును బుధవారం సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సీఎం సహాయనిధి పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఆన్నారు.