ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఫలితాలలో జయ ప్రభంజనం

May 18, 2024 - 22:21
 0  7
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఫలితాలలో జయ ప్రభంజనం

తెలంగాణ ఇఎపిసెట్ ( ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్  టెస్ట్ 2024 )
ఫలితాలలో  జయ జూనియర్‌ కళాశాల మొదటి బ్యాచ్‌
విద్యార్థులు రాష్ట్రస్థాయిలో 370వ ర్యాంకుతోపాటు 5000 లోపు 13 మంది విద్యార్థులు, 
10000 లోపు 29 మంది విద్యార్థులు మరియు 20000 లోపు 49మంది విద్యార్థులు
ర్యాంకులు సాధించి అత్యుత్తమ ప్రతిభను కనబరిచారని కళాశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపారు. 
 10000 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు
స్టేట్‌ 370వ ర్యాంకు కె.వెంకటేష్‌ , స్టేట్‌ 1275వ ర్యాంకు జి.చందన,  
స్టేట్‌ 1338వ ర్యాంకు కె.అభిజిత్‌, స్టేట్‌ 1706వ ర్యాంకు నాగసైదవరప్రసాద్‌, స్టేట్‌
1743వ ర్యాంకు ఒ.విష్ణుతేజ, స్టేట్‌ 2473వ ర్యాంకు కె.సిద్ధార్థన్‌, 
స్టేట్‌ 2885వ ర్యాంకు
యం. హర్నిని, స్టేట్‌ 3153వ ర్యాంకు టి. శ్రీలక్ష్మి, స్టేట్‌ 3258వ ర్యాంకు జె.గౌతమ్‌కుమార్‌,
స్టేట్‌ 4033వ ర్యాంకు ఎస్‌.దీక్షిత, స్టేట్‌ 4537వ ర్యాంకు కె.సంతోష్‌, స్టేట్‌ 4602వ 
ర్యాంకు ఎస్‌. శ్రీలక్ష్మీ వైష్ణవి, స్టేట్‌ 4658వ ర్యాంకు పి.సాయిశివాని, స్టేట్‌ 5078వ ర్యాంకు
కె.వివేక్‌ రెడ్డి, స్టేట్‌ 5181వ ర్యాంకు వి.మహేష్‌, స్టేట్‌ 5285వ ర్యాంకు ఎస్‌.కె. అఫ్ఫాన్‌,
స్టేట్‌ 6000వ ర్యాంకు టి.మాధురి, స్టేట్‌ 6053వ ర్యాంకు ఎస్‌.నివేదిత, స్టేట్‌ 6091వ
ర్యాంకు ఎన్‌.సిద్ధార్థ, స్టేట్‌ 6262వ ర్యాంకు సి.హెచ్‌. మనిముక్తేష్‌, స్టేట్‌ 6424వ ర్యాంకు
ఎం. లాస్యశ్రీ,  స్టేట్‌ 7190వ ర్యాంకు టి.తన్మయిశ్రీ,  స్టేట్‌ 7573వ ర్యాంకు కె.అక్షయ,
స్టేట్‌ 7627వ ర్యాంకు ఎం. శ్రీహిత, స్టేట్‌ 8101వ ర్యాంకు జి.మేఘన, స్టేట్‌ 8801వ
ర్యాంకు ఆర్‌.సాయిఅమృత, స్టేట్‌ 9032వ ర్యాంకు ఎస్‌.సూసన్‌, స్టేట్‌ 9161వ ర్యాంకు 
బి.హర్షిత, స్టేట్‌ 9973వ ర్యాంకు ఎం.డి.సమీర్‌ సాధించారు.
ప్రతిభను కనబరచిన విద్యార్థిని విద్యార్థులను, కృషి చేసిన అధ్యాపక బృందాన్ని
మరియు సహకారం అందించిన తల్లిదండ్రులను కళాశాల కరస్పాండెంట్‌ జయవేణుగోపాల్‌,
డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మలు అభినందించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333