2024: తెలంగాణ లోక్‌సభ ఫలితాలు.. కౌంటింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

Jun 4, 2024 - 12:01
 0  1

2024: తెలంగాణ లోక్‌సభ మల్కాజిగిరి పార్లమెంట్ రెండోవ రౌండ్ బీజేపీ ఈటెల రాజేందర్-101982 

కాంగ్రెస్ సునీత - 62197 

బిఅరెస్ లక్ష్మారెడ్డి - 33097 

39,785 ఓట్ల ఆధిక్యంలో బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. 

నిజామాబాద్ జిల్లా : 4వ రౌండ్ ముగిసే సరికి 32 వేల ఓట్ల ఆధిక్యంలో బిజెపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్.. 

వరంగల్ ఎన్నికల పార్లమెంటు ఫలితాలు. 2వ రౌండ్ : 7 నియోజకవర్గాలు 

బిజెపి : 43113 

కాంగ్రెస్ : 61611 

తెరాస : 28495 


2రౌండ్ ముగిసే వరకు బిజెపి పార్టీ అభ్యర్ధి ఆరూరి రమేష్ పై తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 18,498 ఓట్ల ఆధిక్యంతో ముందున్నారు. 

మెదక్ లో నీలం మధు ముందంజ,

కరీంనగర్ పార్లమెంట్ ; సిరిసిల్ల అసెంబ్లీ లో బిఆర్ఎస్ ముందంజ , రెండో స్థానం లో కాంగ్రెస్ … 

నిజమాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ ముందంజ 2 వ రౌండ్ ముగిసే సరికి బిజెపి కి 20 వేల ఆధిక్యం.. ఆర్మూర్, బాల్కొండ,రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ల లో ఆధిక్యం 

ఈటల రాజేందర్‌కి 6330 ఓట్ల ఆధిక్యం మల్కాజ్‌గిరిలో....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333