**ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం"నేలకొండపల్లిలో*

Apr 7, 2025 - 18:25
Apr 7, 2025 - 18:57
 0  1
**ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం"నేలకొండపల్లిలో*

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు: నెలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నప్రాసన కార్యక్రమం 

గతంలో ఒక నిరుపేద ముస్లిం సోదరి షేకు షాజిదా హిందూ సోదరుడు గుంజులూరి జానీ కి ప్రేమ వివాహం చేసిన ఆర్యవైశ్య సంఘం వారి జంట కు ఒక బాబు జన్మించారు బాబు పేరు తేజస్సు తేజస్ కు ఆరు నెలల ఆరు రోజులు వారికి మేనమామ లేరు ఆర్థిక స్తోమత లేదు వారి సంతోషం కోసం పట్టణ ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు మండల అధ్యక్షులు దోసపాటిచంద్రశేఖర్ నేలకొండపల్లి పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంతోష్ గారిని కలిసి సార్ మేము ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాము మీరు కూడా పాల్గొనాలి అని పిలిచిన వెంటనే సంతోషంగా వచ్చి కోనేరు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పూజారి తూపురాని మధుసూదన చార్యులు గారి వేదమంత్రాలతో చిన్నారి తేజస్ కు వెండి గిన్నెలో పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంతోష్ గారు అన్న ప్రాసన కార్యక్రమం చేశారు ఎస్ఐ సంతోష్ గారు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమం చేయటం చాలా సంతోషకరం మునుముందు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు నలుగురికి ఉపయోగపడేవి పర్మినెంట్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆలోచించాలి ప్రజెంట్ సీసీ కెమెరాలు ప్రాబ్లం ఉన్నది ఆర్యవైశ్య సంఘం వారు ముందుకు వచ్చి సీసీ కెమెరాలకు సహా సహకారాలు అందించాలని కోరారు ఆ తదుపరి బాబు తల్లిదండ్రులతో బాబుని చక్కగా చూసుకుని మంచిగా చదివించాలి అని దీవించారు ఈ కార్యక్రమంలో వాసవిభవన్ అధ్యక్షులు మాటూరు సుబ్రహ్మణ్యం మండల ప్రధాన కార్యదర్శి ఎర్ర నాగేశ్వరరావు షరాబు పవన్ కుమార్ నేలకొండపల్లి మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రేగూరి వాసవి మాజీ ఎంపిటిసి దోసపాటి కల్పన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State