ఆజీంపేట జెడ్.పి. హెచ్.ఎస్ స్కూల్లో పదవి విరమాణ సన్మాన కార్యక్రమం 

Nov 29, 2025 - 20:08
 0  15
ఆజీంపేట జెడ్.పి. హెచ్.ఎస్ స్కూల్లో పదవి విరమాణ సన్మాన కార్యక్రమం 

అడ్డగూడూరు 29 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ఆజింపేట పాఠశాలలో పదవి విరమాణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బండి బిక్షమయ్య పదవి విరమాణ కార్యక్రమం తోటి ఉపాధ్యాయులు ఘనంగా స్కూల్ ఆవరణంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చెరుకు రమేష్,జిహెచ్ఎం ఉపాధ్యాయులు బి వెంకటేశ్వర్లు,కె తిరుమల దేవి,ఎం నరసింహ,యుటిఎఫ్ మండల అధ్యక్షురాలు బి పద్మ,చిలుకూరి స్వాతి,జె రామచంద్రు,ఏఏపీసి చైర్మన్,విద్యార్థినీ,విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఆటపాటలతో పదవి విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333