తోటి స్నేహితురాలకు 30వేల రూ"ఆర్థిక సహాయం చేసిన శాలిగౌరారం 2003 బ్యాచ్

Dec 1, 2025 - 18:46
 0  10
తోటి స్నేహితురాలకు 30వేల రూ"ఆర్థిక సహాయం చేసిన శాలిగౌరారం 2003 బ్యాచ్

శాలిగౌరారం 30 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని 2003లో చదువుకున్న విద్యార్థుల బ్యాచ్ కూరం రేణుక  జెడ్పిహెచ్ఎస్ శాలిగౌరారం మండల కేంద్రంలోని సొసైటీ ఆధ్వర్యంలో ఆదే బ్యాచ్ కి చెందిన తమ స్నేహితురాలు తమతో కలిసి చదువుకున్న స్నేహితురాలు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన పోట్టేపాక నాగరాజు భార్య రేణుక ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చేరగా తమ స్నేహితురాలు స్థితిగతులను తెలుసుకున్న తోటి 2003 సంవత్సరంలో సంబంధించిన స్నేహితురాలుకు స్టంట్ ఆపరేషన్ ఖర్చులకు 30వేలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం వారిని పరామర్శించి మనో ధైర్యంగా ఉండాలని తోటి స్నేహితులు కోరుకున్నారు.2003 బ్యాచ్ కుటుంబ సభ్యులకు ఏదేమైనా మేము ఉన్నామని ఆ బ్యాచ్ సభ్యులు అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333