అమెరికాలో ఉద్యోగం ఇప్పించిన ఎమ్మెల్యే

May 30, 2024 - 19:37
 0  11
అమెరికాలో ఉద్యోగం ఇప్పించిన ఎమ్మెల్యే

 అమెరికా పర్యటనలో ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి .మధుసూదన్ రెడ్డి [GMR] యువకుడికి ఉద్యోగం ఇప్పించారు  అడ్డాకుల మండలం కి చెందిన గోవుల బాలరాజ్ యాదవ్ మేనల్లుడు అమెరికాలో ఒక్క రెస్టారెంట్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేను గుర్తుపట్టి వెంటనేవెళ్లి పరిచయం చేసుకున్నారు ఎమ్మెల్యే ఆ యువకుడికి బావున్నావా అంటూ పలకరించారు ఏం చేస్తున్నావ్ అని అడిగారు తనకు ఉద్యోగం కోసం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు వెంటనే ఎమ్మెల్యే స్పందించి అక్కడే ఉన్న తన మిత్రులతో ఈ విషయం చెప్పగా వారు వారి సొంత ఆఫీసులో రేపే ఉద్యోగంలో జాయిన్ కావాలన్నారు 

ఈ విషయం తెలుసుకున్న యువకుడి అక్క బావ సంతోషం వ్యక్తం చేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333