అడ్డగూడూరులో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

అడ్డగూడూరు 10 జులై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– అడ్డగూడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ఆదేశాలనుసారం అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి సమావేశం ఏర్పాటు చేశారు.14 తారీఖున తిరుమలగిరి మండల కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నూతన రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమానికి తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరికి విచ్చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు విద్యార్థులు సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కొమ్ము సత్యనారాయణ,పిఎసిఎస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి గుండోజ్ జోసఫ్,పాశం సత్యనారాయణ,డైరెక్టర్లు బాలేoల విద్యాసాగర్ చిత్తలూరు సోమన్న గ్రామశాఖ అధ్యక్షులు చిత్తలూరు సోమనారాయణ,గోవర్ధన్ రెడ్డి, మార్త ఆంజనేయులు,రమేష్ పరశురాములు,సమ్మిదాన్ మండల కోఆర్డినేటర్ గంగరాజు,డైరెక్టర్ వేముల బుక్షం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్సు పురుషోత్తం,ఖమ్మంపాటి సోమన్న,బాలశౌరి,తోట మదన్మోహన్,నిమ్మన గోటి లోగయ్య,నాగరాజు వివిధ గ్రామాల గ్రామశాఖల అధ్యక్షులు వెల్దేవి గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంటిపల్లి గంగయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.