ప్రజలు ప్రయాణించే ఏ వాహనంలో అయినా పెట్రోల్ డీజిల్ గ్యాస్ లాంటి వాయుపదార్థాలు తరలించరాదని ప్రభుత్వం నిషేధం

ఓ ప్రవేటు స్కూల్ TATA, AC మ్యాజిక్ ఆటో పై గ్యాస్ సిలిండర్....
జోగులాంబ గద్వాల 11 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: అయిజ.*లో ఓ ప్రవేటు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి..
స్కూల్ పిల్లల ప్రాణాలతో చెలగాటం..
ఏదైనా జరగరాని సంఘటన జరిగిన తర్వాతనే అధికారులకు గుర్తుకొస్తుందా...
మొన్న స్కూల్ బస్సులు సీజ్ అయినా కూడా మారని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం..
ప్రవేట్ స్కూల్ యాజమాన్యం పై గ్యాస్ సిలిండర్ తీసుకువెళ్తున్న స్కూల్ పై చర్యలు తీసుకోవాలని స్కూల్ పిల్లల తల్లిదండ్రుల ఆవేదన....?? ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి సమస్యలు పురాణవృతం కాకూడదని తల్లిదండ్రులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.