ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న ఆరాధ్య పౌండేషన్ చైర్మన్ తాడోజ్ వాణి శ్రీకాంత్ రాజ్

నూతనకల్ 17 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం మండల పరిధిలోని తాళ్లసింగారం గ్రామ నివాసి ఆరాధ్య ఫౌండేషన్ మండల సభ్యులు బాసిపాక శ్రీకాంత్ (స్వామి) ఆహ్వాన మేరకు విచ్చేసి శ్రీశ్రీ పార్వతీ సమేత శంభు లింగేశ్వర స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న డా"తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ తెలంగాణ ఉద్యమకారులు, ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ ఆరాధ్య ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షులు జయపాల్ నాయక్,మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రీకాంత్ నాయక్, జిల్లా నాయకులు తునికి భద్రి గౌడ్ , నియోజకవర్గ నాయకులు బానోతు వెంకన్న,దుర్గరాజు,యూత్ సభ్యులు నవీన్, సుమన్,మహేందర్,మహేష్ ,ఫౌండేషన్ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.