అడ్డగూడూరు ఎంపీడీవో కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
అడ్డగూడూరు18 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య,ఎంపీవో ప్రేమలత,కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.