విద్యాసంస్థల బస్సులపై ఆర్టీవో అలర్ట్

జోగులాంబ గద్వాల ఆరు ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. జిల్లా వ్యాప్తంగా పాఠశాల బస్సుల తనిఖీలు ముమ్మరం చేసిన ఆర్టీవో అధికారులు… ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేస్తున్నారు. డ్రైవర్లకు అవగాహన కల్పించిన డీటిఓ టి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, బస్సుల ఫిట్‌నెస్‌కు యాజమాన్యాలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు...