**42 శాతం బీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలి డిమాండ్"రాష్ట్ర బంద్ కోదాడ టిఆర్ఎస్ పార్టీ మద్దతు*

42 శాతం బీ.సీ. రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు అనగా 18-10-2025 శనివారం రోజున BC సంఘం వారు ప్రకటించిన *రాష్ట్ర బంద్ కు* కోదాడ పట్టణ BRS పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతూ, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించడాని BRS పార్టీ శ్రేణులు సిద్దంగా ఉన్నామని BRS పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ నయిమ్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. BRS పార్టీ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు, మన ప్రియతమ నాయకుడు, కోదాడ మాజీ ఎమ్మెల్యే, BRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ *బొల్లం మల్లయ్య యాదవ్ గారి* ఆదేశానుసారం ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర బంద్ ని విజయవంతం చేయనున్నాము అని అన్నారు...