**ఖమ్మం 44వ డివిజన్లో మజీద్ ప్రార్ధన లు మైక్ సౌండ్ తో""సీనియర్ సిటిజన్స్, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు*

ఖమ్మం బీజేపీ 2టౌన్ అధ్యక్షులు
*వెంకటనారాయణ*
2వ రోజు పర్యటన!
తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం రావెళ్ళ**తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచంద్ర రావు గారి ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారి సూచనల మేరకు, ఖమ్మంబిజెపి టూ టౌన్ అధ్యక్షులు *వెంకటనారాయణ* ప్రతి డివిజన్లో పోలింగ్ బూత్ అధ్యక్షులను కలిసి వారి పోలింగ్ బూత్ లో ఆ డివిజన్లో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కారం దిశగా 2వ రోజు పర్యటన టూ టౌన్ పరిధిలో ఉన్న 44వ డివిజన్లో ఆ డివిజన్ ఇంచార్జి ఖమ్మం టూ టౌన్ ఉపాధ్యక్షులు,పాశం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా 44వ డివిజన్లో దావత్ ట్రస్టు ఢిల్లీ వారిపేరుతో ఉన్న ఓ ఇల్లుని మజీద్ పేరుతో పెద్ద సౌండ్ లతో మైకులు పెట్టి డివిజన్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఈ సమస్య గురించి సిపి గారికి కోర్టులో కూడా నడుస్తుందని ఈ సమస్య పరిష్కారం అయితే డివిజన్ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటామని, ఆ డివిజన్ ప్రజలు వాపోయారు, అలాగనే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పోలింగ్ బూత్ అధ్యక్షులుని పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో రుద్ర గాని మాధవ్,యుగంధర్ నాయుడు, దాసరి వీరభద్రం, జిల్లెల్ల నాగరాజు, దాసరి మధు, ఉపేంద్ర, వంశీ, ఉన్నారు,