30 ఏళ్ల సుదీర్ఘ పోరాట విజయం
ఏబిసిడి వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలిపిన శుభదినం. ఉప కులాల వర్గీకరణ రాష్ట్రాల చేతికి. గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ నాయకత్వంలో జరిగిన పోరాటం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని వెలువరించింది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకు. దాఖలు పరుస్తూ తీర్పునిచ్చింది. ఈ విజయాన్ని గద్వాల పట్టణంలోని ఎమ్మార్పీఎస్ నాయకులు వివిధ సంఘాల వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ అర్ అంబేద్కర్ గారికి. పూల పూలమాలవేసి ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇచ్చారు. మాన్యశ్రీ. మందకృష్ణ మాదిగ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో. ఎమ్మార్పీఎస్ నాయకులు మరియు వివిధ పార్టీల నాయకులతో పాటు. .బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు. మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటం విజయవంతమైనందుకు. ఈ పోరాటంలో గతం లో పాల్గొన్నందుకు. సంతోషపడుతున్నానని. ఆయన అన్నారు. 10 సంవత్సరాల పాటు ఎమ్మార్పీఎస్ వెంట మందకృష్ణ వెంట నడిసిన ఆ జ్ఞాపకాలను ఆయన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయనతోపాటు బిఆర్ఎస్ నాయకులు అతికుర్ రెహమాన్ సాబ్. టవర్ మక్బూల్. తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. పాల్గొన్నారు