25న అడ్డగూడూరు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేత..ఏఈ బి.ఉమా 

Oct 24, 2025 - 18:47
 0  116
25న అడ్డగూడూరు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేత..ఏఈ బి.ఉమా 

అడ్డగూడూరు 24 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–  యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె బాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలో విద్యుత్ మరమ్మతులు చేపట్టడం జరుగుతుంది. కావున 25 ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని అడ్డగూడూరు మండల విద్యుత్ అధికారి భూక్యా ఉమా తెలిపారు.రైతులు పట్టణ విద్యుత్ వినియోగదారులు గమనించి మాకు సహకరించగలరని బి.ఉమ ఒక ప్రకటనలో తెలిపారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333