18 గడ్డివాములు పూర్తిగా దగ్ధం

May 2, 2025 - 19:41
 0  8
18 గడ్డివాములు పూర్తిగా దగ్ధం

జోగులాంబ గద్వాల రెండు మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:  ఉండవెళ్లి. మండలం ప్రాగటూర్ గ్రామంలో  10 మంది రైతులకు సంబంధించి కల్లాల్లో ఉన్న 18 గడ్డి వాములు పూర్తిగా దగ్ధం.. వాటితో పాటు వ్యవసాయ పరికరాలు అయిన ఎద్దుల బండ్లు, మోటార్లు, పైపులు దగ్ధం కావడంతో ప్రభుత్వపరంగా ఆదుకోవాలని వేడుకుంటున్నా రైతులు.. గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే నిప్పంటించారని రైతులు గ్రామస్తులు వాపోతున్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333