**14వ డివిజన్లోని క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన""డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్*

Jun 22, 2025 - 18:18
Jun 23, 2025 - 06:07
 0  6
**14వ డివిజన్లోని క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన""డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్*

*ఖమ్మం నియోజకవర్గం*

 తెలంగాణ వార్తా ప్రతినిధి ఖమ్మం : *14 వ డివిజన్ లోని గొల్లగూడెం గ్రౌండ్స్ లో బ్రాహ్మణ సంఘం వారిచే నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటు ను ప్రారంభించిన డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్ గారు వారితో పాటు పాల్గొన్న వ్యవసాయం మార్కెట్ చైర్మన్ హనుమంతరావు, కమిటీ సభ్యులు మరియు డివిజన్ నాయకులు*

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State