హైడ్రా పేరు చెప్పి కొందరు బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి..
కొందరు అధికారులు డబ్బులు డిమాండ్ చేసినట్టు తమ దృష్టికి వచ్చింది.. అవినీతి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం.. అవినీతికి పాల్పడే అధికారులపై ఏసీబీ, విజిలెన్స్ ఫోకస్ పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు