హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు..
హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు..
భాగ్యాలనిచ్చే భోగి...
సరదాలనిచ్చే సంక్రాంతి...
కమ్మని దనమిచ్చే కనుమ...
హుజూర్ నగర్ నియోజకవర్గంలో నూతనంగా గెలుపొందిన సర్పంచులకు వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులుకు వివిధ హోదాలో ఉన్న ఉన్నత అధికారులకు హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో ఉన్న సిరి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి వివిధ గ్రామాలలో ఉన్న ఆర్ఎంపీలకు హాస్పటల్ సిబ్బందులకు అన్ని వర్గాల సహోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక భోగి, సంక్రాంతి, కనుమ, శుభాకాంక్షలు సిరి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నాగు నాయక్ అన్నారు.
*మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను సహృదయంతో నింపాలని మనసారా కోరురు..*