శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో రాగి జావా వితరణ.

Mar 19, 2025 - 18:35
 0  4
శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో రాగి జావా వితరణ.
శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో రాగి జావా వితరణ.

జోగులాంబ గద్వాల 19 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:  గద్వాల. పట్టణం వేద నగర్ లో ఉన్న శ్రీ సరస్వతీ శిశు మందిర్ నందు గత మూడు సంవత్సరముల నుండి రాగి జావా విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందని,  వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల పిల్లలకు ఎలాంటి వడదెబ్బ తగలకుండా ముందు జాగ్రత్తగా మధ్యాహ్నం వారికి ఒక్క గ్లాస్ రాగి జావా ఇవ్వడం జరుగుతుందని, మార్చి 15 నుండి ఏప్రిల్ 23 వరకు విద్యార్థి , విద్యార్థినులకు ప్రతిరోజు రాగిజావ ఇస్తున్నామని, దాతలుగా రామకృష్ణ మఠం, మరియు గురుదత్త, పాఠశాల కమిటీ వారి సహాయ సహకారాలతో విద్యార్థినులకు మరియు విద్యార్థులకు మా పాఠశాలలో ఉన్న అందరికీ రాగిజావ ఇస్తున్నామని పాఠశాల హెడ్మాస్టర్ జయశ్రీ తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333