శ్రీ పంచాక్షరి అష్టోత్తర శతనామావళి

Dec 12, 2024 - 12:19
Dec 12, 2024 - 13:17
 0  4

ప్రతి నామమునకు ముందు "ఓం"ను చివర "నమః" కలిపి చదువవలెను

ఓంకారరూపాయ

ఓంకారనిలయాయ

ఓంకారబీజాయ

ఓంకారసారసహంసకాయ

ఓంకారమయమధ్యాయ

ఓంకారమంత్రవాససే

ఓంకారధ్వరధక్షాయ

ఓంకారవేదోపనిషదే

ఓంకారపరసౌఖ్యరాదాయ

ఓంకారమూర్తయే 10

ఓంకారవేద్యాయ

ఓంకారభూషణాయ

ఓంకారవర్ణభేదినే

ఓంకారపదప్రియాయ

ఓంకారబ్రహ్మమయాయ

ఓంకారమధ్యస్థాయ

ఓంకారనందనాయ

ఓంకారభద్రాయ

ఓంకారవిషయాయ

ఓంకారహరాయ 20

ఓంకారేశాయ

ఓంకారతాండవాయ

ఓంకారభూమ్యే

ఓంకారఉదకాయ

ఓంకారవహ్నయే

ఓంకారవాయవే

ఓంకారనభసే

ఓంశివాయ

నకారరూపాయ

నందివిద్యాయ30

నారసింహగర్వహరాయ

నానాశాస్త్ర విశారదాయ

నవీనాచలనాయకాయ

నవావరణాయ

నవశక్తి నాయకాయ

నవయౌవ్వనాయ

నవనీతప్రియాయ

నందివాహనాయ

నటరాజాయ

నష్టశోకాయ 40

నర్మాలాపవిశారదాయ

నమదక్షాయ

నయత్రధరాయ/ నవాయ

నవవిధీప్రియాయ

నవగ్రహరూపిణే

శ్రీ పంచాక్షరి అష్టోత్తర శతనామావళి

నవ్యావ్యయభోజనాయ

నగాధిశాయ

మకారరూపాయ

మంత్రజ్ఞాయ 50

మహితాయ

మధురావాసభూమ్యే

మందారకుసుమప్రియాయ

మందదూరాయ

మన్మధనాశనాయ

మంత్రవిద్యాయ

మంత్రశాస్త్రయ

మలవిమోచకాయ

మనోన్మణిపతయే

మందాయ - 60

మలదూర్ద్వశిర సే

మహోత్సవాయ

మంగళాకృతయే

మండలప్రియాయ

మహాదేవాయ

మహానందాయ

మహాసత్వాయ

మహేశాయ

శికారూపాయ

శివాయ 70

శిక్షితదానవాయ

శితికంటాయ

శివాకాంతాయ

చిన్మారసుఖావతారాయ

శివాత్మసుతచక్షువే

శిపివిష్టాయ

శీతపీతాయ

శితివాహనజన్మభువే

శిశుపాల విపక్షేంద్రాయ

శిరఃకృతసురాపగాయ80

శిలీముఖీకృత విష్ణవే

శివకేతనాయ

శివాలయాయ

శిఖామణయే

వకారరూపాయ

వరవేషధరాయ

వరభయహస్తాయ

వాసవార్చితాయ

వచనశుద్ధయే

వాగీశ్వరార్చితాయ 90

వర్ణభేదినే

యకారరూపాయ

యజుర్వేదార్చితాయ

యజమానస్వరూపిణే

యమాంతకాయ

యక్షస్వరూపాయ

యజ్ఞాంగాయ

యాచకవేషధరాయ

యావత్భక్తహృదిస్తితాయ

యస్యదయాసిద్ధయే 100

యజ్ఞభోక్రే

యత్సాధుసంగమప్రియాయ

యత్కర్మఫలదాయకాయ

యత్కాత్యాయనీపతయే

యావన్న క్షీరనాకాణేయ

యత్కర్మసాక్షియే

యాగాధీశ్వరాయ

సుందరకుశాంబికా

సమేత శ్రీతేజనీశ్వరాయ

Charlapally Mahesh Telangana Coordinator