శ్రీవారి లడ్డూ కల్తీపై స్పందించిన రాహుల్‌ గాంధీ Sep 21, 2024

Sep 21, 2024 - 17:47
 0  5
శ్రీవారి లడ్డూ కల్తీపై స్పందించిన రాహుల్‌ గాంధీ  Sep 21, 2024

శ్రీవారి లడ్డూ కల్తీపై స్పందించిన రాహుల్‌ గాంధీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కలుషిత నెయ్యి వాడుతున్నట్లు వస్తున్న వార్తలపై ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. 'శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. బాలాజీ భారత్‌పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే దేవుడు. లడ్డూ కల్తీ ప్రతి భక్తుడినీ బాధపెడుతుంది. ఈవిషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలి' అని X వేదికగా పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333