వెల్దేవి గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు..జాతీయ జెండాను ఎగరవేసిన సర్పంచ్

Jan 26, 2026 - 18:52
 0  3
వెల్దేవి గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు..జాతీయ జెండాను ఎగరవేసిన సర్పంచ్

    అడ్డగూడూరు 26 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:–  యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం పరిధిలోని వెల్దేవి గ్రామ పంచాయతీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుక సందర్భంగా జెండా ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ రాచకొండ రమేష్ గౌడ్,ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రోడ్డ ఎల్లమ్మ,వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మంటిపల్లి గంగయ్య,గ్రామ కార్యదర్శి మౌనిక రెడ్డి,గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పిల్లి స్వర్ణలత,గ్రామ వి.బి.కె బోడ వసంత, గ్రామపంచాయతీ సిబ్బంది,గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిల్లి.సోమయ్య,తీపిరెడ్డి సోమిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.అనంతరం గ్రామ పరిధిలోని చౌళ్ళగూడెం ప్రభుత్వ పాఠశాల జెండా వందనానికి హాజరయ్యారు.ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి జానయ్య ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం విద్యార్థులకు స్వీట్లు,చాక్లెట్లు బిస్కెట్లు, విద్యార్థులకు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333