విద్యుత్ షాక్ తో గేదె మృతి

Jun 21, 2025 - 21:36
 0  18
విద్యుత్ షాక్ తో గేదె మృతి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  మండల పరిధిలోని పీపా నాయక్ తండ గ్రామంలో శుక్రవారం సాయంత్రం విద్యుత్ షాక్ తో గేదె మృతిచెందిన సంఘటన పిపా నాయక్ తండా కు చెందిన గూగులోతు రవీందర్ గేదె మేతకు వెళ్లి తిరిగి వస్తుండగా విద్యుత్ మినీ ట్రాన్స్ఫార్మర్ కిందికి ఉండడంతో విద్యుత్ శాఖ సంబవిoచి షాక్ తో అక్కడికక్కడే మృతి చెందినది. గేదె విలువ సుమారు 60వేల రూపాయలు ఉంటుందని బాధితులు తెలిపారు.