ఆయన చూపే పేదవాడికి వెన్నెల వెలుగు

 ఆయన నవ్వే  బీదవాడికి కొండంత అండ ఆయన మనసే అభాగ్యులకి భరోసా 

Jul 24, 2024 - 16:53
Jul 24, 2024 - 16:57
 0  9
ఆయన చూపే పేదవాడికి వెన్నెల వెలుగు
ఆయన చూపే పేదవాడికి వెన్నెల వెలుగు

జగదీర్ గుట్ట 24 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- హైదరాబాద్ మహానగరం జగదీర్ గుట్టలో మాజీ ఐటి శాఖ మంత్రి జన హృదయనేత బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(రామన్న)జన్మదిన సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీలోనీ త్రిమూర్తుల (మూడు బొమ్మలు)బొమ్మల దగ్గర యువ నాయకులు జోగు కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్  మాధవరం రోజా దేవి రంగారావు చేతుల మీదుగా కేక్ కట్ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమానికి బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర రావు,మరియు భద్రయ్య, ఆంజనేయులు,బాబు,మాధవి రెడ్డి,రమణారెడ్డి,మధు,ప్రవీణ్, భట్టా సాయి కుమార్,భట్ట బద్రి పవన్,వెంకట్రావు,శివరామకృష్ణ, శ్రీధర్,జి.ఎన్ రెడ్డి,యాదగిరి, వాసు,ఈశ్వర్, కుమార్,హరి, రవీందర్,జగదీష్ గౌడ్,సంతోష్, శ్రీరామ్,రాములు,జయంత్, హరీష్,వినయ్,యాకన్న,నవీన్, హరి,తదితరులు పాల్గొన్నారు.