విద్యార్థులకు ఆరోగ్య పరీక్షాల కార్యక్రమం

Dec 9, 2025 - 19:56
 0  8
విద్యార్థులకు ఆరోగ్య పరీక్షాల కార్యక్రమం
విద్యార్థులకు ఆరోగ్య పరీక్షాల కార్యక్రమం
విద్యార్థులకు ఆరోగ్య పరీక్షాల కార్యక్రమం

 జోగులాంబ గద్వాల 9 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఇటిక్యాల TGSWRJC  గురుకుల ఇటిక్యాల స్కూలులో 463 మంది విద్యార్థులకు గా ను 41 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయడం జరిగింది వీరందరికీ చికిత్స చేయడం జరిగింది.ముఖ్యంగా అలర్జీ, కడుపునొప్పి, విరోచనాలు, జ్వరము వచ్చిన వి మరియు హాస్టల్లోని కిచెన్ రూమ్, డైనింగ్ హాల్, స్టోరేజ్ రూములను పరిశీలించడం జరిగింది మరియు అక్కడి కుకింగ్ వాళ్ల కు పరిశుభ్రతను ఆరోగ్య విద్యను బోధించడం జరిగింది ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం పెట్టడం జరుగుతుంది అని వివరించారు మరియు విద్యార్థులకు ఆరోగ్య విద్యను హ్యాండ్ వాష్ గురించి, వ్యక్తిగత పరిశుభ్రత గురించి ,సీజనల్ వ్యాధుల గురించి వివరించడం జరిగింది నీటి సరఫరా కూడాR O water tank ద్వారా నీటి సరఫరా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. ఈ విధంగా విద్యార్థులకు తగు సూచనలను వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్  మరియు గోకారమయ్య హెల్త్ సూపర్వైజర్, టీచర్స్ మాకు సహకరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాధికశేఖర్ సూపర్వైజర్, రమేష్ హెల్త్ అసిస్టెంట్, ఎలిజిబెత్, విశ్వనాథమ్మ ఏఎన్ఎంలు మరియు ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333