స్కూల్ విద్యార్థులకు కంప్యూటర్ సేవలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్

Aug 28, 2025 - 19:32
 0  3
స్కూల్ విద్యార్థులకు కంప్యూటర్ సేవలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్

అడ్డగూడూరు 28 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో కోటమర్తి గ్రామంలో ప్రాథమిక  పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు కంప్యూటర్ గదికి శంకుస్థాపన చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ పి ఎం ఎస్ హెచ్ ఆర్ ఐ పథకం ధ్వారా అంచనా విలువ 14.50 లక్షల రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ శంకుస్థాపనకు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఈ కార్యక్రమంలో పి.ఎ.సి.ఎస్ చైర్మన్ కోప్పల నిరంజన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి,వైస్ చైర్మన్ చెడే చంద్రయ్య,టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,బాలేoల సైదులు, అడ్డగూడూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్, కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లు చిత్తలూరు సోమయ్య, బాలెoల విద్యాసాగర్,గ్రామ తాజా మాజీ సర్పంచ్ చిప్పలపల్లి బాలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల అధ్యక్షులు పార్టీ అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333