విద్యార్థి జీవితం నుండే నైతిక విలువలు పెంపొందించుకోవాలి.*

జోగులాంబ గద్వాల 5 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.
-మోటివేషనల్ స్పీకర్ మేడికొండ వెంకటేష్._
విద్యార్థి జీవితం నుండే పిల్లలు *నైతిక విలువలను* పెంపొందించుకోవాలని అన్నారు. బుధవారం *అయిజ మండల పరిధిలోని భూంపురం ZPHS ప్రభుత్వ పాఠశాల* విద్యార్థులకు ఆయన ప్రేరణా తరగతులు నిర్వహించారు. పాఠశాల *సీనియర్ ఉపాధ్యాయుడు భీమేశ్వర్ రెడ్డి ఆహ్వానం మేరకు పాఠశాలలో చదివే *_విద్యార్థులకు నైతిక అంశాలతో పాటు, చదువు ప్రాముఖ్యత గురించి వివరించటం జరిగింది._*
---