గుండెపురిలో ముస్తాబైన స్వయంభు శంభు లింగేశ్వర ఆలయం

Feb 15, 2026 - 06:29
 0  135
గుండెపురిలో ముస్తాబైన స్వయంభు శంభు లింగేశ్వర ఆలయం

తిరుమలగిరి 15 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని గుండె పూరిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయం ముస్తాబయింది రంగురంగుల కాంతులతో విరుజల్లుతున్నాయి స్వామివారి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ తోటకూరి రమేష్ తెలియజేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించాల్సిందిగా కోరారు ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన స్థానిక మండల ఎస్సై వెంకట్ రెడ్డి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి