వాహనదారులకు హెచ్చరిక ఎస్ఐ వెంకటరెడ్డి

Dec 2, 2025 - 08:14
 0  519
వాహనదారులకు హెచ్చరిక ఎస్ఐ వెంకటరెడ్డి

తిరుమలగిరి 02 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండల పరిధిలో మాలిపురం చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేసిన ఎస్ఐ  వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలగిరి మండల పరిధిలోని ఉన్నటువంటి ప్రజలు ఎవరైన ఎలాంటి వాహనాలు కలిగి ఉన్నా ప్రతి ఒక్కరూ మీ యొక్క వాహనానికి సంబంధించిన లైసెన్స్ , ఇన్సూరెన్స్, RC మరియు ఇతర కాగితాలు కలిగి ఉండాలి, ఎవరైనా కాగితాలు లేకుండా రోడ్డుపైకి వచ్చి వాహనాలు నడిపితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి