వలస కూలి కార్మికులకు అల్పాహారం

శేషంక్ సింగ్ (రాహుల్)
బీజేవైఎం సీనియర్ నాయకులు
జవహర్ నగర్ మేడ్చల్ జిల్లా అద్వర్యం లో ఈరోజు ఉదయం జవహర్ నగర్ బాలాజీ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద (లేబర్ అడ్డా) వలస కూలి కార్మికులకు అల్పాహారం (ఉప్మా) పెట్టడం జరిగింది.
ఈ కార్యక్రమానికి బీజేపీ పశ్చిమ మరియు తూర్పు అధ్యక్షులు కమల్, జోగా రావు మరియు జవహర్ నగర్ పశ్చిమ ప్రధాన కార్యదర్శి వేపుల సన్నీ మరియు బీజేవైఎం నాయకులు సత్తా భాను ప్రకాష్ రవి ముదిరాజ్ జితేందర్ శర్మ అనిల్ కాషాంపూర్ మిథున్ భేల్గీయ తదితరులు పాల్గొన్నారు.