రాజకీయ ప్రతినిధులతో తహసిల్దార్ సమావేశం.

ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి.

Aug 1, 2026 - 00:44
Aug 1, 2026 - 00:52
 0  2
రాజకీయ ప్రతినిధులతో తహసిల్దార్ సమావేశం.

జోగులాంబ గద్వాల 31 జులై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల . మండలం కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల బిఎల్ఈ లతో తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా సమగ్ర సవరణలో భాగంగా మండలంలో 556 మందిని మృతి చెందిన వారిగా గుర్తించామన్నారు. 10 58 మంది ఓటర్లు స్వాతంత్రంగా బదిలీ అయ్యారని పేర్కొన్నారు. గుర్తింపు బడిన వారు 35 మంది ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ మదన్మోహన్ జిపిఓలు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333