మైనార్టీ విద్యార్థులకు శుభవార్త
తుంగతుర్తి 24 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తుంగతుర్తి మైనారిటీ గురుకుల పాఠశాల మరియు కళాశాల లో ఐదవ తరగతి మరియు ఇంటర్ ఎంఇసి సీఈసీ గ్రూప్ లలో 2026-27 సంబంధించి అడ్మిషన్ పోస్టర్ విడుదల చేసిన ప్రిన్సిపల్ ఏ .ఉమ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనారిటీ కమ్యూనిటీ వర్గాని కి చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్నీ వినియోగించు కోవాలని తెలియాజేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ కమ్యూనిటీ నాయకులు నజీర్ ,కరీం, అక్బర్ పాషా, అక్బర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే 7995057967..9866252962 ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగలరని అన్నారు...