మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి పి వై ఎల్ జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య

Nov 19, 2025 - 05:26
Nov 19, 2025 - 12:53
 0  1
మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి పి వై ఎల్ జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ : మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి పి వై ఎల్ జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవి ప్రాంతంలో జరిగింది ముమ్మాటికి బూటకు ఎన్కౌంటర్ అభిప్రాయపడుతున్నాను సామ్రాజ్యవాదుల కోసం భారత సైన్యం దేశ పౌరులను వెంటాడి చంపడాన్ని ఖండించండి మోడీ అమిత్ షా ఓట్ చోరీలే కాదు రక్త పిశాచాలు అనేది నగ్న సత్యం మధ్య భారతంలోని ఖనిజాల కోసం రక్తపుటేరులు పారిస్తున్నారు ఆదివాసులను అడవుల్లో నుండి వెళ్లగొట్టుటకు మానవ అహనం సాగిస్తున్నారు బుద్ధి జీవులు హక్కుల సంఘాలు ఫై చేస్తున్న ఆపరేషన్ కంగారు నిలిపివేయాలని సిపిఐ మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ ను మోడీ అమిత్ షా నిరాకరించడం వీరిలోని మృగ న్యాయం స్వస్థమవుతుంది మారేడుమిల్లి అడవుల్లో బూటకపు ఎన్కౌంటర్లో అమరులైన కామ్రేడ్ మాండవి హి డ్రామా హేమ మరో నలుగురు మృతిపై సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరపాలి ఆపరేషన్ కంగారు తక్షణమే నిలిపివేయాలి మధ్యభారతంలోని పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలి మోహరించిన సాయుధ పోలీసు బలగాలను వెనక్కు రప్పించాలి పోలీసుల అదుపులో ఉన్న వాళ్లను ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా కోర్టులో హాజరు పరచాలి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పి ఎల్ జి ఏ ఇన్చార్జి కామ్రేడ్ హి డా మా హెడ్మా సహచరి హేమకు మరో నలుగురు కామ్రేడ్స్ విప్లవ జోహార్లు అర్పిస్తూ విప్లవ అభినందనలతో నల్లగొండ నాగయ్య పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు