మతిస్మితం లేక దారి తప్పిన వృద్ధుడు కట్కూరి లక్ష్మయ్య

అడ్డగూడూరు15 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా
అడ్డగూడూరు మండల పరిధిలోని జానకిపురం గ్రామానికి చెందిన వృద్ధుడు కట్కూరి లక్ష్మయ్య తండ్రి చంద్రయ్య వయసు (86) సంవత్సరాలు కులం మున్నూరు కాపు వృత్తి కులి తన తల్లి స్నానానికి వెళ్ళాగ వచ్చేలోగా ఇంటి నుండి మంగళవారం ఉదయం సుమారు సమయం 9:30 గంటల ప్రాంతంలో ఇంటి నుండి బయటకు వెళ్ళాడు దుర్గమ్మ ఆలయం వైపు వెళ్లడాని పేర్కొన్నారు. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదని తల్లి విషయాన్ని కుమార్లకు తెలియజేసింది. సమాచారం తెలిసిన వెంటనే గ్రామానికి వచ్చిన కుమారులు తన కుటుంబ సభ్యులకు,బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.తన తండ్రి మానసిక పరిస్థితి బాగాలేదని మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి తెల్లటి బనీన్,తెల్లటిదోతి,ధరించి భుజం మీద బెడ్ షీట్ ధరించి ఉన్నడు చెప్పులు లేకుండా ఉన్నాడు ఎవరికైనా సమాచారం తెలిస్తే అడ్డగూడూరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. తప్పిపోయిన వృద్ధుడు లక్ష్మయ్య అతని కుమారులు కట్కూరి గోపాల్,కట్కూరి సోమయ్యకు ఫోన్ సమాచారం ఈ నెంబర్లకు
8498074908
9666459038 ఇవ్వాలని స్థానిక పోలీసులు తెలిపారు.