బేతెస్థ చర్చ్ ఖాసీంపేట లో ఘనంగా క్రిస్మస్

Dec 25, 2024 - 16:13
 0  2
బేతెస్థ చర్చ్ ఖాసీంపేట లో ఘనంగా క్రిస్మస్
బేతెస్థ చర్చ్ ఖాసీంపేట లో ఘనంగా క్రిస్మస్
బేతెస్థ చర్చ్ ఖాసీంపేట లో ఘనంగా క్రిస్మస్

100 మంది వృద్ధులకు,వితంతులకు చీరెల పంపిణి చేసిన సూర్యాపేట డి. యస్. పి.  గొల్లూరి రవి - కవిత దంపతులు  బేతెస్థ  మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా డిసెంబర్ 25 బుధవారం : స్థానిక ఖాసీంపేట 4వ వార్డు సూర్యాపేట నందు బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్- కరుణ శ్రీ (హెప్సిబా ) ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ పండుగ నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా కేక్ కట్ చేసి స్విట్స్ పంచిపెట్టినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సూర్యాపేట డి. యస్. పి. గొల్లూరి రవి - కవిత దంపతులు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. డి. యస్. పి దంపతులను శాలువాలతో సత్కరించారు,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యేసు క్రీస్తూ ఆశీస్సులు అందరు పొందుకోవాలని, సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు,అనంతరం వారి చేతుల మీదుగా 100 మంది పేద వితంతు, వృద్ధ మహిళ లకు దుస్తుల (చీరెల) పంపిన చేసినారు,ఈ కార్యక్రమం లో ఆనంతుల నాగరాజు, తప్పేట్ల తిరుపతి,మీసాల తీతు, బుడిగే నాగరాజు ,యడవెల్లి యేసుపాదం,ఆదిమాళ్ళ బాబు, మామిడి వెంకన్న, మామిడి కిరణ్,రామకృష్ణ, సుధాకర్  తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333