బీసీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు కురివి ధనలక్ష్మినీ కలిసిన""RMSS (రాష్ట్రీయ మోడీ సేవా సమితి) సభ్యులు
తెలంగాణ వార్త ఇంచార్జ్ రా వెళ్ళ: RMSS ఈరోజు BC మహిళ జాతీయ ఉపాధ్యక్షురాలు కురివి ధనలక్ష్మీ గారిని ఖమ్మం లో కలిసి మహిళా సాధికారతకు అడ్డుగా ఉన్న, మహిళలకు కలుగుతున్న సమస్యల మరియు జరుగుతున్న అన్యాయాలను గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సమావేశాన్ని RMSS తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ మాళోతు శివ గారి అధ్యక్షతన తెలంగాణ జనరల్ సెక్రటరీ శ్రీ కృష్ణ బాబు గారు, తెలంగాణా మీడియా ఇంచార్జ్ రావెళ్ళ భావ్యతేజ ఇతర సభ్యులు పాల్గొనడం జరిగింది.