బీటీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం.

Dec 27, 2024 - 18:55
 0  6
బీటీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం.

ఆలమూరు మండలంలోని గుమ్మిలేరు బస్టాండ్ సెంటర్ నుండి మోదుకూరు ఓఎన్జిసి రిగ్గు వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. గతంలో భారీ ఓఎన్జిసి వాహనాల వలన  పాడైపోయిన రోడ్డులో అటుగా ప్రయాణించే ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు ఓఎన్జిసి అధికారులకు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఓఎన్జిసి అధికారులు స్పందించి బీటీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించగా సర్పంచ్ వాటిని పరిశీలించి ఓఎన్జిసి అధికారులకు అభినందనలు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333